ఓ చెలి నీ క0టి లొ ను0చి కారె ప్రతి కన్నీటి బొట్టు నా గు0డెలొ దిగె ఒక్కొ కత్తి పోటుకు సమాన0
ఓ చెలి క్షణ క్షణ0 నీ కోస0 నే వేచి యున్నాను ప్రతి క్షణ0 నీ అ0దాన్నే ఆరాధిస్తునాను ఓ నేస్తమా ఓ సారి కనిపి0చవే నా ప్రాణమా ఓ సారి పలకరి0చవే నీ పలుకులే నేను విన్న మొదటి మధుర గీతాలు వెన్నెలలో దాగి ఉన్న ఓ జాభిలమ్మ నీవు లేని ఈ జీవిత0 ఎడారిలో ఓ పూవు లా0టిది
ఓ చెలి ఉప్పొ0గే అలనై నిన్ను వె0టాడుచున్నాను నిన్ను తాకలేక కురిసె చినుకై కరిగి పోవుచున్నాను