skip to main
|
skip to sidebar
Saturday, November 9, 2013
ఓ చెలి
నీ మీద కొండ అంత ప్రేమ ఉంది
కాని దానినీ
చంపుకొనే అంత ద్యెరం లేదు
Wednesday, October 23, 2013
ఓ చెలి
నేను అంటే ఇస్టం అని ఒక్క మాట చెప్పు చాలు
ఈ ప్రపంచానీ చుట్టి నీ చేతిలొ పెడతాను
Sunday, October 20, 2013
ఓ చెలి
చల్లటి నీ చేతి స్పర్శ
వెచ్చటి నీ కౌగిలి
తీయని నీ మాటలు
నా మనసులొ బాద ని మాయమ్ చేస్తాయి
Saturday, October 5, 2013
నీ అందమ్ ని చూసి మురిసి పోకు
నీ వెనుక పది మంది పడుతునారు అని
మిడిసి పడకు
నీ ఎవ్వనమ్ చే జారిన తరువాతా
నీ జేవితమ్ నవ్వుల పాలు అవుతుంది అని తెలుసుకో
ఓ చెలి
నా ప్రేమని చూపించటానికి
ఒక్క అవకాశమ్ ఇవ్వు చాలు
నీకు జేవితాంతమ్ గురుతు ఉండి పోయె
జ్నాపకాలను ఇస్తాను
ఓ చెలి
వoదేల్లు బ్రతికే కన్న
నీ వెచ్చటి కౌగిలిలొ వక్క క్షణం బ్రతికి
ఉంటే చాలు
Thursday, October 3, 2013
ఓ చెలి
నీ ముఖం లొ సంతోషం ని చూడటానికి
నా గుండెల్లో ప్రేమని చంపుకొంటునాను
చితికిన గుండెను చూసి భాద పడకు
నీ ప్రేమ
విలువ తెలియని వాల్లను
చూసి జాలిపడు
చితికిన గుండెను చూసి భాద పడకు
నీ ప్రేమ
విలువ తెలియని వాల్లను
చూసి జాలిపడు
ఓ చెలి
నీ కోసం ఎదురు చూసే
ఈ క్షణాలు
నా జీవితం లో తిరిగిరాని జ్నాపకాలు
ఓ చెలి
నీ మాటలు నాకంటిలో నించి
కారే కన్నిటి ని ఆపుతాయి ఏమో కాని
నా మనసు లోని భాద ని ఆప లేవు
ఓ చెలి
ప్రతి క్షణం నీ రూపం నీ
నా కంటిలో బందిదామ్ అనుకునాను
కాని
నా కను రెప్పలే నన్ను మోసం
చెస్తాయి అని అనుకోలేదు
Sunday, September 29, 2013
ఓ చెలి
క్షణం లో పోయే
ఈ ప్రాణం కోసం
ప్రతి క్షణం
నీ ఊహ లతో చనిపోతునాను
ఓ చెలి
నా చావు లో
సంతోసం ని వెతుకొనే నీకు
నా ప్రెమ లో నిజాయితి ఎలా తెలుస్తాది
Saturday, September 28, 2013
ఓ చెలి
నా కంటి లొ కన్నీటి ని
నా గుండె లో బాద నీ
నా ఊహ లో స్వప్నం ని
నా ప్రేమ లో నిజాయితీ ని
ఎలా నిరుపించు కొమ్మoటావు
ఓ చెలి
నేను రాసే ఈ పిఛీ రాత లో
నీ ప్రేమ ని వెతుకుంటునాను
Thursday, September 26, 2013
ఓ చెలి
అంతు లేని ఈ ప్రేమని నీతో
పంచు కోవటానికి
నీ కోసం
ఎన్ని జన్మలు అయినా ఎతుతాను
Newer Posts
Older Posts
Home
1 + 1 = ???
Live Blog Stats
About Me
TECHTalk Mondays
View my complete profile
Blog Archive
▼
2013
(17)
▼
11/03 - 11/10
(1)
ఓ చెలినీ మీద కొండ అంత ప్రేమ ఉందికాని దానినీ చంపుకొ...
►
10/20 - 10/27
(2)
ఓ చెలినేను అంటే ఇస్టం అని ఒక్క మాట చెప్పు చాలుఈ ప...
ఓ చెలిచల్లటి నీ చేతి స్పర్శ వెచ్చటి నీ కౌగిలితీయని...
►
09/29 - 10/06
(11)
నీ అందమ్ ని చూసి మురిసి పోకునీ వెనుక పది మంది పడుత...
ఓ చెలినా ప్రేమని చూపించటానికిఒక్క అవకాశమ్ ఇవ్వు చా...
ఓ చెలివoదేల్లు బ్రతికే కన్ననీ వెచ్చటి కౌగిలిలొ వక...
ఓ చెలి నీ ముఖం లొ సంతోషం ని చూడటానికి నా గుండెల్ల...
చితికిన గుండెను చూసి భాద పడకునీ ప్రేమ విలువ తెలియన...
చితికిన గుండెను చూసి భాద పడకునీ ప్రేమ విలువ తెలియన...
ఓ చెలినీ కోసం ఎదురు చూసేఈ క్షణాలు నా జీవితం లో తి...
ఓ చెలినీ మాటలు నాకంటిలో నించికారే కన్నిటి ని ఆపుతా...
ఓ చెలిప్రతి క్షణం నీ రూపం నీనా కంటిలో బందిదామ్ అను...
ఓ చెలి క్షణం లో పోయేఈ ప్రాణం కోసంప్రతి క్షణం నీ ఊహ...
ఓ చెలి నా చావు లో సంతోసం ని వెతుకొనే నీకునా ప్రెమ ...
►
09/22 - 09/29
(3)
ఓ చెలినా కంటి లొ కన్నీటి ని నా గుండె లో బాద నీనా ఊ...
ఓ చెలినేను రాసే ఈ పిఛీ రాత లోనీ ప్రేమ ని వెతుకుంటు...
ఓ చెలిఅంతు లేని ఈ ప్రేమని నీతోపంచు కోవటానికి నీ కో...
►
2010
(1)
►
11/28 - 12/05
(1)
►
2009
(3)
►
05/24 - 05/31
(3)
►
2008
(3)
►
11/16 - 11/23
(3)