Thursday, October 3, 2013

ఓ చెలి
ప్రతి క్షణం నీ రూపం నీ
నా కంటిలో బందిదామ్ అనుకునాను
కాని
నా కను రెప్పలే నన్ను మోసం
చెస్తాయి అని అనుకోలేదు

No comments:

Post a Comment