Thursday, May 28, 2009

చెలి
నీ రూపం
నా లోని ప్రతి ఆణవును కదలించి వేస్తున్నది

ఓ చెలి
నీ మౌనం
నన్ను ఓ ప్రేమికుడినై
నీ వెంట పడమంటున్నది

ఓ చెలి
నీ గానం
నన్ను పదే పదే వినమ0టున్నది

ఓ చెలి
నిన్ను చూడని మరుకణ౦
నా లొని ప్రతి అణువు నా ఛేదాటి పొవుఛున్నది

No comments:

Post a Comment