Friday, May 29, 2009

ఓ చెలి
నా ప్రేమను
నీకు నా కవితల రూప0లొతెలియజేదాము అనుకొన్నాను
కాని
అ0దులో రె0డుక్ష‌రాల‌ ప‌దానికి అర్థ‌౦ తెలియ‌క‌ అల్లాడుచున్నాను
తీరా తెలిసెస‌రిక
నీ మ‌న‌స్సులో
నాకు ఛొటులేద‌ని తెలిసి0ది
నీవులేని ఈ జీవిత‌0 నాకు శూన్య్0
నా మ‌ర‌ణ‌౦
నీకు ఓ శుభవార్త‌ కావాల‌ని కోరుకొ౦టూ
నీ ప్రేమ‌ కోస‌౦
ప‌రిత‌పి౦ఛే ఓ అభాగ్య‌ ప్రేమికుడు

1 comment:

Anonymous said...

Annnayaaaaaaaaaa....


Chala Chala Superb ga undi...

Excellent...

Munna.

Post a Comment