ఓ చెలి
నా ప్రేమను
నీకు నా కవితల రూప0లొతెలియజేదాము అనుకొన్నాను
కాని
అ0దులో రె0డుక్షరాల పదానికి అర్థ౦ తెలియక అల్లాడుచున్నాను
తీరా తెలిసెసరిక
నీ మనస్సులో
నాకు ఛొటులేదని తెలిసి0ది
నీవులేని ఈ జీవిత0 నాకు శూన్య్0
నా మరణ౦
నీకు ఓ శుభవార్త కావాలని కోరుకొ౦టూ
నీ ప్రేమ కోస౦
పరితపి౦ఛే ఓ అభాగ్య ప్రేమికుడు
1 comment:
Annnayaaaaaaaaaa....
Chala Chala Superb ga undi...
Excellent...
Munna.
Post a Comment